Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)ఇటీవల 2022 కి గాను UN కౌంటర్ టెర్రరిజం కమిటీకి ఈక్రింది ఏ వ్యక్తి హెడ్ గా నియమించబడ్డారు ?

A) TS తిరుమూర్తి
B) సయ్యద్ అక్బరుద్దీన్
C) హర్ష వర్ధన్ శ్రింగ్లా
D) విజయ్ గోఖలే

View Answer
A

Q)”మారియా ఎలిసా క్విన్ టెరోస్ ” ఇటీవల ఈ క్రింది ఏ దేశ రాజ్యాంగ డ్రాస్టింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైనారు ?

A) చిలీ
B) నేపాల్
C) కజకిస్థాన్
D) తుర్కుమోనిస్థాన్

View Answer
A

Q)ఇటీవల “అయేషా మాలిక్” ఈక్రింది ఏ దేశ సుప్రీంకోర్టుకి న్యాయమూర్తి గా నియామకం అయ్యారు ?

A) పాకిస్థాన్
B) బంగ్లాదేశ్
C) యుకె
D) ఇండోనేషియా

View Answer
A

Q)ఈక్రింది ఏ రాష్ట్ర CM “స్టూడెంట్స్ స్టార్టప్స్ & ఇన్నోవేషన్ పాలసీ 2.0 (SSIP 2.0)” పథకాన్ని ఇటీవల ప్రారంభించారు ?

A) గుజరాత్
B) కర్ణాటక
C) మధ్య ప్రదేశ్
D) హర్యానా

View Answer
A

Q)”Mobile Honey Processing Van” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?

A) 1.దీనిని ఇండియాలో మొదటి మొబైల్ వ్యాన్ గాKVIC ఏర్పాటు చేసింది.
B) 2.UP లోని ఘజియాబాద్ లో గల”సిరోరా” గ్రామంలో దీనిని ప్రారంభించారు.
C) 3.ఈ వ్యాన్ 8గంటలలో 300kg ల తేనేని ప్రాసెసింగ్ చేయగలదు.

View Answer
A, B, C
Spread the love

Leave a Comment

Solve : *
4 × 26 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!