Q)SGTF -“S – Gene Target Failure”గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇది ఒక క్యాన్సర్ వ్యాధిని గుర్తించే కొత్త టెక్నాలజీ.
2.”Omisure” పేరుతో ప్రత్యేక టూల్ కిట్ ని టాటా మెడికల్స్ & డయాగ్నొస్టిక్స్ కంపెనీ తయారు చేస్తుంది.
A) 2
B) 1
C) 1, 2
D) ఏదీ కాదు
Q)”చిత్తరంజన్ నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్” వార్తల్లో నిలిచింది. కాగా ఇది ఏ నగరంలో ఉంది ?
A) కోల్ కత్తా
B) ఖరగ్ పూర్
C) పూణే
D) పాట్నా
Q)”PRASHAD – Pilgrimage Rejuvenation and Spiritual Augmentation Drive” ప్రాజెక్టుని ఈ క్రింది మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది ?
A) సాంస్కృతిక
B) గృహ, పట్టణ వ్యవహారాలు
C) హోం శాఖ
D) వాణిజ్యం, పరిశ్రమలు
Q)”వీర్ బాల్ దివాస్” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.దీనిని డిసెంబర్ 26న జరుపనున్నట్లు ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు.
2. గురు అర్జున్ సింగ్ కుమారుల విరోచిత పోరాటానికి స్మారకంగా దీనిని జరుపనున్నారు.
A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు
Q)AIIB – “Asian Infrastructure Investment Bank” గూర్చి క్రింది వానిలో సరైనది ఏది ?
1. దీనిని 2016లో షాంఘై ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేశారు.
2. ఇటీవల AIIB వైస్ ప్రెసిడెంట్ గా మాజీ RBI గవర్నర్ ఉర్జిత్ పటేల్ నియామకం అయ్యారు.
A) 2
B) 1
C) 1, 2
D) ఏదీ కాదు