Q)”ILPS – ఇన్నర్ లైన్ పర్మిట్ సిస్టం” క్రిందికి ఈ క్రింది ఏ రాష్ట్రాలు వస్తాయి ?
A) అరుణాచల్ ప్రదేశ్
B) త్రిపుర
C) మణిపూర్
D) మేఘాలయ
E) మిజోరం
F) నాగాలాండ్
G) సిక్కిం
Q)ఇటీవల “భారత 73వ గ్రాండ్ మాస్టర్” గా ఈ క్రింది ఏ వ్యక్తి నిలిచారు ?
A) భరత్ సుబ్రమనియాన్
B) అర్జున్
C) లలిత్ బాబు
D) హరిబాబు
Q)ఈ క్రింది ఏ దేశం ఇటీవల “Vaccine Pass” అనే విధానాన్ని తీసుకొచ్చింది ?
A) ఫ్రాన్స్
B) యుకె
C) యుఎస్ఏ
D) చైనా
Q)”గ్లోబల్ సూర్య నమస్కార్” అనే కార్యక్రమాన్ని ఈ క్రింది ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించనుంది ?
A) ఆయుష్
B) హెల్త్
C) వ్యవసాయం
D) కమ్యూనికేషన్లు
Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల దేశంలోని ఐదు రాష్ట్రాలు మణిపూర్ ,ఉత్తరప్రదేశ్ ,పంజాబ్ ,ఉత్తరాఖండ్ ,గోవాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
2. మొత్తం ఏడు దశల్లో Feb,10 నుండి మార్చి,7- 2022 వరకు ఇవి జరగనున్నాయి.
A) 1, 2
B) 1
C) 2
D) ఏదీ కాదు