Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)ఇటీవల ఈ క్రింది ఏ ప్రాంతంలో “సంకల్ప్ స్మారక్”ని నిర్మించారు ?

A) అండమాన్ నికోబార్
B) పాండిచ్చేరి
C) గోవా
D) కోల్ కత్తా

View Answer
A

Q)ప్రస్తుత సాహిత్య అకాడమీ చైర్మన్ ఎవరు ?

A) చంద్ర శేఖర్ కంబార
B) రఘువీరా సింగ్
C) వీరప్ప మొయిలీ
D) ఎం. వెంకయ్య నాయుడు

View Answer
A

Q)”ఓం నమో” అనే కన్నడ పుస్తకాన్ని తెలుగులో అనువదించినందుకు ఈ క్రింది ఏ వ్యక్తికి “కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు – 2020” లభించింది ?

A) రంగనాథ రామచంద్ర రావు
B) తగుళ్ల గోపాల్
C) గోరటి వెంకన్న
D) యాడ్లపల్లి వేంకటేశ్వర్ రావు

View Answer
A

Q)ఇటీవల USA లోని ఈ క్రింది ఏ ప్రాంతంలో మంటలు (Wildfires) చెలరేగాయి ?

A) కొలోరాడో
B) పెన్సిల్వేనియా
C) మిచిగాన్
D) హ్యూస్టన్

View Answer
A

Q)ఇటీవల తొక్కిసలాట జరిగి వార్తల్లో నిలిచిన మాతా వైష్ణో దేవి దేవాలయం ఎక్కడ ఉంది ?

A) కత్రా (జమ్మూ & కాశ్మీర్)
B) ద్వారక్ (గుజరాత్)
C) ఉదంపూర్ (జమ్మూ & కాశ్మీర్)
D) అంకాలేశ్వర్

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
7 + 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!