Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)”ప్రాజెక్టు పర్వరిష్” ని ఈ క్రింది ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) అస్సాం
B) ఉత్తర ప్రదేశ్
C) మహారాష్ట్ర
D) ఒడిశా

View Answer
A

Q)”గంగా సాగర్ ఐల్యాoడ్” ఇటీవల వార్తల్లో నిలిచింది. కాగా ఇది ఏ రాష్ట్రంలో ఉంది ?

A) పశ్చిమ బెంగాల్
B) ఉత్తర ప్రదేశ్
C) ఉత్తరాఖండ్
D) బీహార్

View Answer
A

Q)ఇటీవల ట్రయల్స్ చేయబడిన భారత మొట్టమొదటి దేశీయ ఎయిర్ క్రాప్ట్ క్యారియర్(IAC) పేరేంటి ?

A) విక్రాంత్
B) అరిహoత్
C) విశాల్
D) సార్ధక్

View Answer
A

Q)ఇటీవల వార్తల్లో నిలిచిన చైనాకి చెందిన “Chang’e 5” ఉపగ్రహం ఈ క్రింది ఏ ఉపగ్రహంలోని నీటి జాడల చిత్రాలని పంపించింది ?

A) Moon
B) Mars
C) Jupiter
D) Venus

View Answer
A

Q)”Niramay (నిరమయ్)” అనే ప్రాజెక్టుని ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) అస్సాం
B) హర్యానా
C) ఒడిషా
D) రాజస్థాన్

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
27 − 26 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!