Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)ఇటీవల “On time Performance(ఆన్ టైమ్ ఫర్ ఫార్మమెన్స్)” గ్లోబల్ లిస్టులో 8వ స్థానంలో నిలిచిన భారత ఎయిర్ పోర్ట్ ఏది ?

A) చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్
B) హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్
C) ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్
D) ముంబయి

View Answer
A

Q)”IMF చీఫ్ ఎకానమిస్ట్ “గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు ?

A) పియర్రే ఒలివియర్ గౌరించాస్
B) గీతా గోపీనాథ్
C) క్రిస్టలీనా జార్జీవా
D) ఊర్జిత్ పటేల్

View Answer
A

Q)”Indomitable : A Working Women’s Notes on life , Work and Leadership” పుస్తక రచయిత ఎవరు ?

A) అరుంధతి భట్టాచార్య
B) కిరణ్ మజుందార్ షా
C) చందా కొచ్చర్
D) ఇంద్ర నూయి

View Answer
A

Q)”2023 – ఖేలో ఇండియా గేమ్స్” ఏ రాష్ట్రంలో జరుగనున్నాయి ?

A) కర్ణాటక
B) మహారాష్ట్ర
C) తెలంగాణ
D) రాజస్థాన్

View Answer
A

Q)ఇటీవల పరీక్షించిన “బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల దీనిని “INS విశాఖపట్నం” నుండి విజయవంతంగా ప్రయోగించారు.
2. ఇది ఒక ఎయిర్ – టూ – ఎయిర్ మిస్సైల్.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
16 × 17 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!