Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)ఇటీవల కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీసెస్, సంస్థ ఈ క్రింది ఏ సంవత్సరాన్ని 5వ అత్యంత వేడిగా ఉన్న సంవత్సరంగా చెప్పింది ?

A) 2021
B) 2020
C) 2019
D) 2018

View Answer
A

Q)ఎర్రచందనం గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. దీని శాస్త్రీయ నామం – Pterocarpus Santalinus.
2. ఇది IUCN లిస్టులో “Critically Endangered ” కేటగిరిలో వుంది.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
A

Q)ఇటీవల వార్తల్లో నిలిచిన “Gateway of hell” ఏ దేశంలో ఉంది ?

A) తుర్కుమోనిస్థాన్
B) సౌదీఅరేబియా
C) ఈజిప్టు
D) ఉజ్బెకిస్థాన్

View Answer
A

Q)ఇటీవల ప్రభుత్వ ఉద్యోగాలలో వయస్సు పరిమితిని 32 నుండి 38 సoవత్సరాలకి ఏరాష్ట్రం పెంచింది ?

A) ఒడిషా
B) పశ్చిమబెంగాల్
C) ఉత్తర ప్రదేశ్
D) జార్ఖండ్

View Answer
A

Q)ఇటీవల పంజాబ్లో జరిగిన”ప్రధానిభద్రత”గూర్చి ఏర్పాటు చేసిన దర్యాప్తు కమిటీగూర్చిక్రిందివానిలో సరైనది ఏది?
1.మాజీసుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇందుమల్హోత్రా ఆధ్వర్యంలో5మందితో కూడిన దర్యాప్తు కమిటీని వేశారు
2.ఈదర్యాప్తు కమిటిని సుప్రీంకోర్టు ఏర్పాటుచేసింది

A) 1, 2
B) 1
C) 2
D) ఏదీకాదు

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
19 + 17 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!