Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)FY – 22 (Fiscal Year) భారత జీడీపీ వృద్ధి రేటు గూర్చి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?

A) World Bank – 8.3 %
B) UBS – 9.1 %
C) NSO – 9.3 %

View Answer
A, B

Q)ఇటీవల 9వ ఎడిషన్ “నార్త్ ఈస్ట్ ఫెస్టివల్” ఈ క్రింది ఏ నగరంలో జరిగింది ?

A) గువాహటి
B) గ్యాంగ్ టక్
C) అగర్తలా
D) కోహిమా

View Answer
A

Q)”మిషన్ అమానత్” ని ఈ క్రింది ఏ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది ?

A) రైల్వే(ఇండియన్ రైల్వేస్)
B) ఆర్థిక
C) వాణిజ్యం, పరిశ్రమలు
D) కార్మిక

View Answer
A

Q)”12వ భారతరత్న Dr. అంబేద్కర్ నేషనల్ అవార్డు – 2022″ గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.దీనిని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ప్రధానం చేస్తుంది.
2. 2022 గానూ ఈ అవార్డుని ప్రముఖ నటి “హర్షాలీ మల్హోత్రా” కి ఇచ్చారు.

A) 2
B) 1
C) 1, 2
D) ఏదీకాదు

View Answer
A

Q)ఇటీవల మరణించిన ప్రముఖ వ్యక్తి డేవిడ్ సస్సోలీ ఈ క్రింది ఏ పార్లమెంటు యొక్క అధ్యక్షునిగా పనిచేశారు ?

A) ఈయూ
B) యుకె
C) యూఎస్ఏ
D) జర్మనీ

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
20 + 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!