Q)ISFR- 2019తో పోల్చితే 2021 లో ఎంత విస్తీర్ణంలో అడవులు పెరిగాయి ?
A) 2261 sqkm
B) 2245 sqkm
C) 2460 sqkm
D) 2250 sqkm
Q)ISFR-2021 ప్రకారం మొత్తం భారత కార్బన్ స్టాక్ ఎంత.? total corbon stoci
A) 7204 మిలియన్ టన్నులు
B) 7500 మిలియన్ టన్నులు
C) 7340 మిలియన్ టన్నులు
D) 7475 మిలియన్ టన్నులు
Q)ISFR-2021 ప్రకారం అడవుల విస్తీర్ణం పెరుగుదల పరంగా మొదటి మూడు రాష్ట్రాలు ఏవి.?
A) Ap, Telangana, odissa
B) Ap,mp , odissa
C) Ap,mijoram,assam
D) Ap,Kerala, Telangana
Q)ISFR-2021 ప్రకారం అడవుల విస్తీర్ణం పరంగా మొదటి ఐదు రాష్ట్రాలు ఎవి.?
A) Mp, అరుణాచల్ ప్రదేశ్, చతిస్గడ్, ఒడిస్సా ,మహారాష్ట్ర
B) Mp, కేరళ, అరుణాచల్ ప్రదేశ్ ,చతిస్గడ్ మేఘాలయ
C) Mp, చతిస్గడ్, ఉత్తరాఖాండ్ ,ఒడిస్సా కర్ణాటక
D) Mp, మహారాష్ట్ర ,చత్తీస్ఘడ్, అరుణాచల్ప్రదేశ్, ఒడిశా
Q)ISFR-2021 ప్రకారం అడవుల శాతం పరంగా మొదటి ఐదు రాష్ట్రాలు ఏవి.?
A) మిజోరం, అరుణాచల్ప్రదేశ్ మేఘాలయ ,మణిపూర్ నాగాలాండ్,
B) మిజోరం, ఎంపీ , ఒడిస్సా ,మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్
C) నాగాలాండ్,త్రిపుర, అస్సాం, ఒడిస్సా అరుణాచల్ ప్రదేశ్
D) Mp, ఒడిస్సా, అరుణాచల్ ప్రదేశ్, ఒడిస్సా ,మిజోరం