Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)”PM – కిసాన్” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.దీనిని 2020,Feb,1న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.
2.ఈ పథకం సంవత్సరానికి 6000రూ/- పెట్టుబడి సాయంగా దేశంలోని అందరూ రైతులకి (పాస్ బుక్ కలిగిన) కేంద్రప్రభుత్వం నేరుగా రైతుల అకౌంట్ లోకి జమ చేస్తుంది.

A) 2 మాత్రమే సరైనది
B) 1 మాత్రమే సరైనది
C) 1, 2 సరైనవే
D) ఏదీ కాదు

View Answer
A

Q)”నుమాయిష్ ఎగ్జిబిషన్” ఈ క్రింది ఈ నగరంలో జరుగుతుంది ?

A) హైదరాబాద్
B) కాన్పూర్
C) లక్నో
D) అహ్మదాబాద్

View Answer
A

Q)”ICG – ఇండియన్ కోస్ట్ గార్డ్” DG ( డైరెక్టర్ జనరల్ )గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు ?

A) VS పఠానియా
B) కృష్ణస్వామి నటరాజన్
C) రాజీవ్ చౌదరి
D) అరూప్ రాయ్ చౌదరి

View Answer
A

Q)”డిమోన్షియా ” వ్యాధి దేనికి సంబంధించిన వ్యాధి ?

A) మెదడు
B) ఊపిరితిత్తులు
C) కాలేయం
D) మూత్ర పిండాలు

View Answer
A

Q)”Ancient India : Culture of Contradictions” పుస్తక రచయిత ఎవరు ?

A) ఉపిందర్ సింగ్
B) దివ్యా దత్తా
C) రేఖా చౌదరి
D) నళిని చోప్రా

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
28 ⁄ 14 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!