Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)ఇటీవల నరేంద్ర మోడీఈ క్రింది ఏ నగరంలో “MSME” టెక్నాలజీ సెంటర్ ని ప్రారంభించారు.?

A) పుదుచ్చేరి
B) కోయంబత్తూర్
C) మధురై
D) చెన్నై

View Answer
A

Q)ఇటీవల UNO కి చ్ చెందిన WESP 2022 లో భారతా GDP ఎంత ఉంటుందని తెలిపింది.?

A) 6.5%
B) 9.3%
C) 7.8%
D) 9.2%

View Answer
A

Q)ఇటివల వార్తల్లో నిలిచిన xylo phaga Nandani గూర్చి ఈ క్రింది వానిలో సరైనది ఏది.?
1 ఇది ఒక క్రొత్త కప్ప జాతికి చెందినది
2. దినిని తూర్పు అరేబియా సముద్రంలో కొచ్చిన్ యూనివర్సిటీ అఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు గుర్తించారు .

A) 2
B) 1
C) 1,2
D) అన్ని సరైనవి

View Answer
A

Q)మాఘ్ బిహు (magh bhu) అనే ఫెస్టివల్ నీ ఈ క్రింది ఏ రాష్ట్రంలో జరుపుతారు.?

A) అస్సాం
B) ఒడిషా
C) ఉత్తర ఖండ్
D) లడక్

View Answer
A

Q)ఇటివల ఇట్టిరా డెవిస్(ittira devis) ఈ క్రింద ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కి “MD CEO “గా నియామకం అయ్యారు.?

A) ఉజ్జివన్
B) ఫిన్ కేర్
C) ఈక్వేటాస్
D) ఉత్కార్ష్

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
10 + 22 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!