Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)ఇటివల మరణించి వార్తల్లో నిలిచిన “గులభో” (gulabo) ఒక ….?

A) ఎలుగుబంటి
B) పులి
C) ఒంటికొమ్ము ఖడ్గమృగం
D) సింహం

View Answer
A

Q)ఇటివల వార్తల్లో నిలిచి ” white swan ( or) tupoler tu – 160m ” అనే మిస్సైల్ బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్ ని ఏ దేశం ఇటివల తయారు చేసి ప్రయోగించింది.?

A) రష్యా
B) నార్త్ కొరియా
C) చైనా
D) ఉక్రెయిన్

View Answer
A

Q)ఇండియాలో మొదటి శానిటరీ నాప్కిన్ ఫ్రీ గ్రామ పంచాయతీ(India’s First free sanitary-napkin Free Village) గా నిలిచిన గ్రామం?

A) కుంభ లింగి(కేరళ)
B) కొట్టాయం (కేరళ)
C) కూనూర్ (తమిళనాడు)
D) పెరియకులం (తమిళనాడు)

View Answer
A

Q)ఇటీవల 2వ రౌండ్” త్రైమాసిక ఎంప్లాయిమెంట్ సర్వే”ని ఈ క్రింది ఏ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది ?

A) కార్మిక ఉపాధి శాఖ
B) ప్లానింగ్ & స్టాటిస్టిక్స్
C) సామాజిక న్యాయం & సాధికారత
D) హోంమంత్రిత్వ

View Answer
A

Q)ఇటీవల covid-19 లోని కొత్త వేరియంట్ ” డెల్టా క్రాన్” ఈ క్రింది ఏ దేశం గుర్తించింది ?

A) సైప్రస్
B) ఫ్రాన్స్
C) UK
D) రష్యా

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
2 + 21 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!