Q)ఇటీవల ఆదానీ గ్రూపు సంస్థ ఇండియా స్టీల్ పరిశ్రమ అభివృద్ధి కొరకు పోస్కో(POSCO) అనే కంపెనీతో MOU కుదుర్చుకుంది కాగా POSCO ఏ దేశానికి చెందిన కంపెనీ ?
A) దక్షిణ కొరియా
B) జపాన్
C) రష్యా
D) జర్మనీ
Q)ఇటీవల ప్రపంచంలోనే అతిపెద్ద ఖాదో జాతీయ జెండాను ఎక్కడ ఆవిష్కరించారు ?
A) ఊరి(J&K)
B) లోంగేవాలా (జైసల్మిర్)
C) రాణా ఆఫి కచ్ (గుజరాత్)
D) వాఝా (పంజాబ్)
Q)’Indian Army Day’ గూర్చి ఈ క్రింది వానిలో సరైనది ఏది .
1.దీనిని ప్రతి సంవత్సరం జనవరి 15న జరుపుతారు.
2. 1949 జనవరి 15 రోజున km కరియప్ప భారత ఆర్మీ చీఫ్ గా నియామకం అయిన రోజున ఈ విధంగా జరుపుతారు.
A) 1,2
B) 1
C) 2
D) ఏది కాదు
Q)ఖాధీ హ్యాండ్ మేడ్ పేపర్ స్లిప్పర్ ( Khadi Hand made paper slippers) గూర్చి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1,దీనిని జాళీ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే KVIC తయారుచేసింది.
2. 2 సంవత్సరాల లోపు చిన్న పిల్లల కోసం చేతితో నేసిన కాటన్ తో దీనిని తయారు చేయనున్నారు .
A) 2
B) 1
C) 1,2
D) ఏది కాదు
Q)ఇటీవల వార్తల్లో ‘ బ్రహ్మొస్’ మిసైల్ అమ్మకం గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది
1.బ్రహ్మోస్ ఆంటీ షిప్ మిసైల్ ,ఇండోనేషియా కి అమ్మేందుకు ఇండియా-ఇండోనేషియా మధ్య ఒప్పందం కుదిరింది.
2. దాదాపు 374. 96 మిలియన్ డాలర్లతో ఈ ఒప్పందం కుదిరింది.
A) 2
B) 1
C) 1,2
D) ఏది కాదు