Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)”Central Institute of classical Tamil” ఎక్కడ ఉంది?

A) చెన్నై
B) మధురై
C) తంజావూరు
D) తిరుచానూరు

View Answer
A

Q)ఇటీవల ఈ క్రింది ఏ దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం, విదేశీ మారక నిల్వల కొరత, ఆహార కొరత కారణంగా భారత్ ఆ దేశానికి 1.5 బిలియన్ డాలర్ల ఋణాన్ని ఇవ్వనుంది ?

A) శ్రీలంక
B) ఆఫ్ఘనిస్తాన్
C) ఇండోనేషియా
D) జోర్డాన్

View Answer
A

Q)”తిరుకురుల్ ” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది
1.తిరుకురుల్ ని తిరువళ్లువార్ రాశారు.
2. తిరుకురుల్ ని తమిళ వేదం గా పిలుస్తారు.

A) 1,2
B) 1
C) 2
D) ఏది కాదు

View Answer
A

Q)”నేషనల్ స్టార్టప్ డే” నీ ఏ రోజున జరుపుతారు ?

A) జనవరి 16
B) జనవరి 13
C) జనవరి 14
D) జనవరి 15

View Answer
A

Q)ఇటీవల పోలీస్ వ్యవస్థ లో ప్రత్యేకంగా ” మహిళా పోలీస్ వింగ్” ని ఈ క్రింది ఏ రాష్ట్రం ఏర్పాటు చేసింది ?

A) ఆంధ్ర ప్రదేశ్
B) UP
C) మహారాష్ట్ర
D) పంజాబ్

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
13 × 6 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!