Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)ఇటీవల ఈ క్రింది ఏ దేశం రైలు నుంచి ప్రయోగించగలిగే బాలిస్టిక్ మిసైల్ ని విజయవంతంగా టెస్ట్ చేసింది ?

A) నార్త్ కొరియా
B) ఇజ్రాయేల్
C) చైనా
D) జపాన్

View Answer
A

Q)ఇటీవల” Pandemic Billionaires (పాండమిక్ బిలియనీర్స్)” అనే రిపోర్ట్ ని ఈ క్రింది ఏ సంస్థ విడుదల చేసింది ?

A) ఆక్స్ ఫామ్
B) WEF
C) వరల్డ్ బ్యాంక్
D) IMF

View Answer
A

Q)ఇటీవల ఈ క్రింది ఏ పసిఫిక్ దేశంలోని అగ్నిపర్వతం పేలడం వల్ల అక్కడ సునామీ హెచ్చరికలు జారీ చేశారు ?

A) టోంగా( Tonga)
B) సపువా న్యూ గినియా
C) తూర్పు తైమూర్
D) జపాన్

View Answer
A

Q)ఇటీవల ఈ క్రింది ఏ సంవత్సరాన్ని” Sixth Warmest Year”గా NASA,NDAA ప్రకటించాయి ?

A) 2021
B) 2020
C) 2019
D) 2017

View Answer
A

Q)వరల్డ్ బ్యాంక్ ,CTA సంస్థలిచ్చే ” గ్లోబల్ వుమెన్స్ హెల్త్ టెక్ అవార్డ్స్ ” ని ఈ క్రింది ఏ సంస్థలు పెంపొందాయి?

A) భారత్ బయోటెక్
B) నిరామయి హెల్త్
C) ఇన్ ఆక్సెల్

View Answer
B, C
Spread the love

Leave a Comment

Solve : *
30 × 23 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!