Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)ఇటీవల ప్రముఖ కళాకారుడు పండిత్ బిర్జు మహారాజ్ మరణిస్తూ వార్తల్లో నిలిచారు. కాగా ఆయన ఈ క్రింది ఏ నృత్యా కళాకారుడు?

A) కథక్
B) కూచిపూడి
C) భరతనాట్యం
D) ఒడిస్సి

View Answer
A

Q)ఇటీవల ” ఆఫ్రికా.50 “తో చేతులు కలిపి కెన్యాలో ” కెన్యా ట్రాన్స్ మిషన్ ప్రాజెక్టు ” అభివృద్ధి పనులను ఏ భారతీయ సంస్థ చేయనుంది?

A) పవర్ గ్రీడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
B) NTPC
C) పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్
D) BHEL

View Answer
A

Q)ఇటీవల ఈ క్రింది ఏ జిల్లాలలో పౌరులని రాజ్యాంగం పట్ల అక్షరాస్యులని చేసేందుకు ” The citizen constitution Literacy campoign ” ని ప్రారంభించారు ?

A) కొల్లామ్( కేరళ)
B) అలపబ జా(కేరళ)
C) రత్నగిరి( మహారాష్ట్ర)
D) వయానాడ్(కేరళ)

View Answer
A

Q)ఇటీవల 16వ “ఇండియా డిజిటల్ సమ్మిట్- 2022” ని ఈ క్రింది ఏ సంస్థ ఏర్పాటు చేసింది ?

A) IAMAI
B) FICCI
C) NASSCOM
D) TRAI

View Answer
A

Q)ఇటీవల ఇండియాలో అత్యంత ప్రాధాన్యం పొందిన “UPI Beneficiary Bank” ఈ క్రింది ఏ పేమెంట్ బ్యాంకు నిలిచింది?

A) Paytm
B) Airtel
C) Postal( Indian post)
D) Google Pay

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
25 ⁄ 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!