Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)”ISFR”గూర్చి ఈ క్రింది వానిలో సరైనది ఏది

A) ఈ రిపోర్ట్ ని అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ కింద ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి FSI(ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా)విడుదల చేస్తుంది.
B) ISFR-2021 ‘నివేదిక-17వ నివేదిక.
C) ISFR-రిపోర్ట్ ని1985 నుండి విడుదల చేస్తున్నారు.

View Answer
B

Q)” ISFR- 2021 ” ప్రకారం దేశంలో పెరిగిన మడ అడవుల విస్తీర్ణం ఎంత ?

A) 17 sqkm
B) 22 sqkm
C) 27 sqkm
D) 37 sqkm

View Answer
A

Q)ఇటీవల ఇండియాలో మొదటి సారిగా బొగ్గు నుంచి మిథనోల్( coal to methanol ) తయారు చేసే ప్లాంట్ ఏ సంస్థ, ఎక్కడ ప్రారంభించింది?

A) BHEL – హైదరాబాద్
B) కోల్ ఇండియా – రాంచీ
C) BHEL – హోషాoగబాద్
D) ONGC – రాయ్ పూర్

View Answer
A

Q)దండ కడియం(Danda Kadiyam) పుస్తక రచయిత ఎవరు?

A) తగుళ్ల గోపాల్
B) గోరేటి వెంకన్న
C) దేవరాజ్ మహరాజ్
D) మల్లాది విష్ణుశర్మ

View Answer
A

Q)ఇటీవల ఈ క్రింది ఏ టైగర్ రిజర్వ్ కి చెందిన “కాలర్ వాలీ ” అనే పులి మరణిస్తూ వార్తల్లో నిలిచింది ?

A) పెంచ్
B) బోర్
C) పన్నా
D) సంజయ్ దుబ్రి

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
4 − 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!