Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)ఇండియన్ ఓపెన్ బ్యాడ్మేంటన్ టోర్మీగూర్చి క్రిందిసరియైనఏది?

A) పురుషులసింగిల్స్ కీన్ యూ(సింగపూర్)ని 24-22,21-17తేడాతో ఓడించిలక్ష్యసెన్ విజేతగానిలిచాడు
B) మహిళలసింగిల్స్ విజేత-ఆకానే యమగుచి
C) పురుషులడబుల్స్ లోభారతజోడీసాత్విక్ సాయిరాజ్ చిరాగ్ చెట్టివిజేతగానిలిచింది

View Answer
A, C

Q)PMKSY- pm క్రిషి సించాయ్ యోజన గుర్చి ఈ క్రింది వానిలో సరైనది ఏది?

A) దీనిని 2015లో సాగునీటి సదుపాయాలను మెరుగుపరిచేందుకు ఏర్పాటు చేశారు
B) ఈ పథకం అమలుపై కేంద్ర రాష్ట్రాల వాటా-70:30
C) ‘More Crop per drop’ అనే నినాదంతో దీనిని ఏర్పాటు చేశారు.

View Answer
A, C

Q)ఇటీవల ప్రయోగించబడిన సాటిలైట్” MDA SAT”గూర్చి ఈ క్రింది వానిలో సరైనది ఏది
1.దీనిని ఇటీవల USA లోని కేప్ కెనర్వాల్ లో గల స్పెస్ ఎక్స్ యొక్క “Tranporter-3 mission” ద్వారా ప్రయోగించారు
2.ఇది ఇజ్రాయెల్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి,USA నుండి లాంచ్ చేసింది

A) 1
B) 2
C) 1,2
D) ఏది కాదు

View Answer
A

Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది

A) కామన్వెల్త్ గేమ్స్-2022 లండన్ లో జరగనున్నాయి.?
B) కామన్వెల్త్ గేమ్స్ కి భారత చెఫ్ డి మిషన్ గా రాకేష్ ఆనంద్ వ్యవహరించనున్నారు .
C) ఏషియన్ గేమ్స్ 2022 భారత చెఫ్ డి మిషన్ గా భూపేందర్ సింగ్ భజ్వా ఉండనున్నారు.

View Answer
B, C
Spread the love

Leave a Comment

Solve : *
27 − 17 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!