Q)”Tiger Death’s in India – 2021″ గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.దీనిని NTCA విడుదల చేసింది.
2.2021లో ఇండియాలో మొత్తం 126 పులులు చనిపోయాయి.
3. అత్యధిక పులులు చనిపోయిన రాష్ట్రాలు – మధ్యప్రదేశ్ (44), మహారాష్ట్ర (26),కర్ణాటక (14)
A) అన్నీ సరైనవే
B) 1, 2
C) 2, 3
D) 1, 3
Q)ప్రపంచంలో అతిపెద్ద రైనో ట్రాన్స్ ఫర్ ఇటీవల ఈ క్రింది ఏ రెండు దేశాల మధ్య జరిగింది ?
A) సౌతాఫ్రికా – రువాండా
B) ఇండోనేషియా – ఇండియా
C) రష్యా – నమీబియా
D) కెన్యా – బంగ్లాదేశ్
Q)ఇటీవల వార్తల్లో నిలిచిన “Binance (బినాన్స్)” ఒక ——— ?
A) క్రిప్టో కరెన్సీ
B) కంప్యూటర్ వైరస్
C) గ్రీన్ ఫౌండింగ్ ఏజెన్సీ
D) లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ
Q)బ్రిటన్ ప్రకటించిన “నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ (KBE)”అవార్డు ఇటీవల గెలుపొందిన భారత సంతతి వ్యక్తి ఎవరు ?
A) అజయ్ కుమార్ కక్కర్
B) హరీష్ సాల్వే
C) అశోక్ అహుజా
D) విజేందర్ శర్మ
Q)ఇటీవల భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో 200 వికెట్లు పడగొట్టి 5వ ఫాస్ట్ బౌలర్ గా నిలిచిన వ్యక్తి ఎవరు ?
A) మహ్మద్ షమీ
B) ఇషాంత్ శర్మ
C) జస్ ప్రీత్ బుమ్రా
D) ఉమేష్ యాదవ్