Q)ఈ కింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల ఇండియా జపాన్ ల మధ్య బంగాళాఖాతంలో ఒక మారిటైమ్ పార్ట్ నర్ షిప్ ఎక్సర్ సైజ్ జరిగింది.
2. ఈ ఎక్సర్ సైజ్ లో ఇండియా తరపున INS శివాలిక్, INS కడ్మాట్ ..జపాన్ తరుపున ఉరగ, హిరాడో పాల్గొన్నాయి.
A) 1,2
B) 2
C) 1
D) ఏది కాదు
Q)ఇటీవల మరణించిన ప్రముఖ సామాజికవేత్త పద్మశ్రీ అవార్డు గ్రహీత ” శాంతి దేవి” ఏ రాష్ట్రానికి చెందినవారు ?
A) ఒడిషా
B) Mp
C) అస్సాం
D) పశ్చిమ బెంగాల్
Q)” BOSE : The Untold Story of An In Converient Nationalist ” పుస్తక రచయిత ఎవరు ?
A) చంద్ర చూర్ ఘోష్
B) జయంత బోస్
C) అశోక్ ముఖర్జీ
D) ప్రసాద్ బెనర్జీ
Q)ఇటీవల” mrs world-2022 ” కిరీటాన్ని ఎవరు గెలుపొందారు ?
A) షెలీన్ పోర్డ్
B) కేట్ షైడర్
C) లైలా లోప్స్
D) దేబాంజలి కమ్ స్త్రా
Q)”mrs world 2022 pageant” లో బేస్ట్ నేషనల్ కాస్ట్యూమ్స్ అవార్డు ని ఎవరు గెలుపొందారు?
A) నవదీప్ కౌర్
B) హర్నజ్ సంధు
C) మానస వారణాశి
D) మానుషి చిల్లర్
Q)ఇటీవల భారత మహిళా హాకీ టీం కెప్టెన్ గా ఎవరు నియామకం అయ్యారు?
A) సవితా పునియా
B) రాణి రాంపాల్
C) వందనా కటారియా
D) సవితా పునియా