Q)ప్రస్తుత NTAGI( National Technical Advisory Group on Immunisation) చైర్మన్ ఎవరు?
A) NK అరోరా
B) VG సోమని
C) రణదీప్ గులేరియా
D) VK పాల్
Q)ఇటీవల వార్తల్లో నిలిచిన విరాట్, ధర్మి, హీనాల గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1.విరాట్ – ఆర్మీ స్టాప్ కమాండేషన్ పొందిన గుర్రం
2. ధర్మి ,హీనా – ఆర్మీ కుక్కలు( Army Dogs)
A) 1,2
B) 1
C) 2
D) ఏది కాదు
Q)ఇటీవల ” మిసెస్ ఆంధ్రప్రదేశ్ ” కిరీటాన్ని ఎవరు గెలుపొందారు ?
A) B. పద్మావతి
B) గరివిడ స్వప్న
C) మమతా త్రివేది
D) సుహసిని
Q)ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇటీవల UAE లోని అబుదాబి లో డ్రోన్ల సహాయంతో బ్లాస్ట్ లు జరిగాయి.
2. ఈ బ్లాస్ట్ లకి కారణం – ఐసిస్ (ISIS) ఉగ్రవాదులు.
A) 1
B) 2
C) 1,2
D) ఏది కాదు
Q)” సైకిల్స్ ఫిర్ చేంజ్” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది
1.దీనిని కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(MOHUA) ఏర్పాటు చేసింది.
2. ‘ Nurturing Neighburhoods Challenge : Stories From The Field ” అనే పుస్తకాన్ని MOHUA విడుదల చేసింది.
A) 1,2
B) 1
C) 2
D) ఏది కాదు