Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)ఇటీవల వార్తల్లో నిలిచిన The Enigma( ది ఎనిగ్మా) ఒక……?

A) వజ్రం
B) కొత్త వైరస్
C) స్పెస్ సెంటర్
D) కొత్త సముద్ర జీవి

View Answer
A

Q)” Inequality kills ” రిపోర్ట్ గూర్చి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని NSO కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ కలిసి రూపొందించాయి .
2.రిపోర్టులో 57% దేశ సంపద Top-10 శ్రీమంతుల దగ్గర ఉంటే క్రింద ఉన్న సగం జనాభా దగ్గర 13% సంపద ఉందని తెలిపింది.

A) 2
B) 1
C) 1,2
D) ఏది కాదు

View Answer
A

Q)ఇటీవల జరిగిన ” ఇంటర్నేషనల్ ఫోక్ ఆర్ట్ ఫెస్టివల్( International Folk Art Festival) లో గోల్డ్ మెడల్ గెలిచిన ఈ క్రింది వ్యక్తి ఎవరు?

A) సుమిత్ భలే
B) సురభి నాగేశ్వరరావు
C) చింతామణి సుబ్బారావు
D) మృణాళిని పాండే

View Answer
A

Q)NDRF గూర్చి ఈ క్రింది వానిలో సరియైనది
1. దీనిని నేషనల్ డిసాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ,2006 క్రింద ఏర్పాటు చేశారు.
2.2006 ,jan,19న NDRF ని ఏర్పాటు చేశారు కాగా ఇటీవల 17వ రైసింగ్ డేని జన్,19న NDRF జరిపింది.

A) 2
B) 1
C) 1,2
D) అన్ని సరైనవి

View Answer
A

Q)The బెస్ట్ ఫిఫాఫూట్ బాల్ అవార్డ్స్-2022ల్లో సరియైనదిఏది?

A) Bestplayer(mens)-Robert Lewandowski
B:)Bestplayer(women)- AlexiaPutellas
C) FairplayAward-denmarkteam
D) outstanding career Achivement(Special Award)-christine sinclair(Female),christianoRonaldo(male)

View Answer
A, B, C, D
Spread the love

Leave a Comment

Solve : *
16 + 26 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!