Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)ఇటీవల ఇండియాలోనే మొట్టమొదటి ఆక్సిజన్-18 ప్లాంట్ ని ఎక్కడ నెలకొల్పారు?

A) మనుగూర్
B) నంగల్
C) కైగా
D) తారాపూర్

View Answer
A

Q)ఇటీవల ఈ క్రింది ఏ యుద్ధనౌక లో పేలుడు సంభవించింది?

A) INS-రణ్ వీర్
B) INS-కోచ్చి
C) INS-కాడ్మాట్
D) INS- విశాఖపట్నం

View Answer
A

Q)” GLobal Economic Prospects Report ” ని ఈ క్రింది ఏ సంస్థ విడుదల చేసింది ?

A) World Bank
B) IMF
C) WTO
D) UN-ECOSOC

View Answer
A

Q)ఇటీవల వార్తల్లో ” టిఫినీ జలపాతం ” ఏ దేశంలో ఉంది?

A) కెనడా
B) వెనిజులా
C) USA
D) బ్రెజిల్

View Answer
A

Q)ఇటీవల మరణించిన పద్మశ్రీ అవార్డు గ్రహీత ” నారాయణ్ దేబినాథ్ ” ఒక….?

A) కార్టూనిస్ట్
B) డాక్టర్
C) శాస్త్రవేత్త
D) వ్యాపారవేత్త

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
18 − 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!