Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)WESO- World Employment and Social out look Trends- 2022 గూర్చి క్రింది వానిలో సరైనది ఏది.
1. దీనిని ILO విడుదల చేసింది.
2.ఈ పోర్ట్ ప్రకారం 2022 ప్రపంచ నిరోద్యుగులు సంఖ్య 207 మిలియన్ల కి చెసింది.

A) 1,2
B) 1
C) 2
D) ఏది కాదు

View Answer
A

Q)ఇటీవల ఎయిర్ ఇండియా యొక్క చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియామకం అయ్యారు ?

A) విక్రమ్ దేవ్ దత్
B) రాజీవ్ బన్సల్
C) ప్రంజోల్ చంద్ర
D) K రాజారామన్

View Answer
A

Q)” UNWTD – బెస్ట్ టూరిజం విలేజ్ ” గా ఈ క్రింది ఏ గ్రామం నిలిచింది?

A) భూదాన్ పోచంపల్లి ( తెలంగాణ )
B) లాద్ ప్రరాఖాన్ (MP)
C) కాంగ్ తాంగ్ ( మేఘాలయ)
D) కుంభలంగి ( కేరళ )

View Answer
A

Q)”Global Cybersecurity Outlook-2022″గురించిసరైనది ఏది?
1.దీనినిఇటీవల మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్&ఇన్ఫర్మేషన్ టెక్నోలజీNASSCOMకలిసి విడుదలచేశాయి
2.2021లోరాన్ సమ్వేర్ అటాక్స్151% పెరిగాయని ప్రతిసంస్థ కనీసంసరాసరి270సైబర్ దాడులకిగురైందని ఈరిపోర్టు తెలిపింది

A) 2
B) 1
C) 1,2
D) ఏదికాదు

View Answer
A

Q)”Operation Sard Hawa” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.దీనిని ఇండియన్ ఆర్మీ ఏర్పాటు చేసింది.
2. శీతాకాల సమయంలో పొగ మంచుని ఎదుర్కొని భారత సరిహద్దుల్లో చేసేదే ఈ “Operation Sard Hawa”.

A) 2
B) 1
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
1 + 15 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!