Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)ఇటీవల AEPC – ” అప్పారెల్ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్” కి చైర్మన్ గా ఎవరు నియామకం అయ్యారు ?

A) నరేంద్ర కుమార్ గోయెంకా
B) నవరంగ్ సైనీ
C) నవదీప్ కౌర్
D) AK గోయెంకా

View Answer
A

Q)”Investments Trends Monitor ” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.దీనిని WTO విడుదల చేసింది.
2. ఈ రిపోర్టు 2021లో ఇండియాకి వచ్చిన FDI లు 26% తగ్గాయని చెప్పింది.

A) 2
B) 1
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
A

Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల “Rain Forest Trust” కి చెందిన కొందరు శాస్త్రవేత్తలు తూర్పు పనామా లోని ఒక ద్వీపంలో ఒక కొత్త జాతిని గుర్తించారు.
2. ఈ కప్పకి గ్రేటా థన్ బర్గ్ పేరు మీదగా”Pristimantis Gretathun Bergae” అని నామకరణం చేశారు.

A) 1,2
B) 1
C) 2
D) ఏదీ కాదు

View Answer
A

Q)ఇటీవల ICC ప్రకటించిన “మహిళల అంతర్జాతీయ టి-20 జట్టు”లో స్థానం పొందిన భారతీయ క్రీడాకారిణి ఎవరు ?

A) స్మృతి మంధాన
B) మిథాలీ రాజ్
C) షఫాలీ వర్మ
D) జలన్ గోస్వామి

View Answer
A

Q)ఇండియా ఇటీవల ఈ క్రింది ఏ దేశంతో గ్రీన్ ప్యుయల్ పరిశోధన అభివృద్ధి కోసం చేతులు కలిపింది ?

A) డెన్మార్క్
B) స్పెయిన్
C) నార్వే
D) స్వీడన్

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
24 + 8 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!