Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)”ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ – OUP” ఇటీవల ఈ క్రింది ఏ పదాన్ని “చిల్డ్రన్స్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ – 2021” గా ప్రకటించింది ?

A) Anxiety
B) Isolate
C) Well Being
D) Challenging

View Answer
A

Q)UNO కి చెందిన వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం ఆహార భద్రత అందించడం కోసం ఈ క్రింది ఏ రాష్ట్రంలోని చిన్న రైతులతో చేతులు కలిపింది ?

A) ఒడిషా
B) తమిళనాడు
C) కేరళ
D) జార్ఖండ్

View Answer
A

Q)ఇటీవల “P3 Approach (Pro planet People)” అనేది వార్తల్లో నిలిచింది. కాగా దీనిని ఈ క్రింది ఏ సమావేశంలో భాగంగా ప్రస్తావించారు ?

A) WEF వార్షిక సమావేశం (దావోస్)
B) UNEP వార్షిక సమావేశం (నైరోబి)
C) UNFCCC సమావేశం (మాడ్రిడ్)
D) COP 20 సమావేశం (గ్లాస్గో)

View Answer
A

Q)ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం, Door – to – Door (డోర్ – టూ – డోర్) జ్వరం సర్వేని ప్రారంభించింది ?

A) తెలంగాణ
B) మహారాష్ట్ర
C) రాజస్థాన్
D) మధ్యప్రదేశ్

View Answer
A

Q)నైపుణ్యాభివృద్ధికి ఎంటర్ ప్రెన్యూర్ షిప్ మంత్రిత్వ శాఖ ఇటీవల ఈ క్రింది యూనివర్సిటీ తో వృత్తి విద్యా శిక్షణ కోర్సుల కోసం MOU కుదుర్చుకుంది ?

A) ఇగ్నో(IGNOU)
B) కళింగ
C) ఐఐటీ – ఢిల్లీ
D) ఐఐటీ – మద్రాస్

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
23 × 19 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!