Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)”టొరంటో వాటర్ ఫ్రంట్ మారథాన్” కి టైటిల్ స్పాన్సర్ గా ఈ క్రింది ఏ భారతీయ కంపెనీ వ్యవహరించనుంది ?

A) TCS
B) Infosys
C) HCL
D) Wipro

View Answer
A

Q)”సూర్ సరోవర్ బర్డ్ శాంక్చుయరీ ” ఎక్కడ ఉంది ?

A) ఆగ్రా (UP)
B) ఢిల్లీ
C) లడక్
D) జబల్పూర్ (MP)

View Answer
A

Q)హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఇటీవల ఈ క్రింది ఏ దేశం కి ఒక ALH MK – III రకం హెలికాప్టర్ ఎగుమతి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది ?

A) మారిషస్
B) మాల్దీవులు
C) శ్రీలంక
D) ఫిలిప్పైన్స్

View Answer
A

Q)IFFCO (ఇఫ్కో) చైర్మన్ గా ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తి ఎన్నికైనారు ?

A) దిలీప్ సంఘానీ
B) AK మొహంతి
C) పవన్ కుమార్ గొయెంకా
D) రాజీవ్ బన్సల్

View Answer
A

Q)”The Legend of Birsa Munda” పుస్తక రచయిత ఎవరు ?

A) అర్జున్ ముండా
B) తూహిన్ A. సిన్హా
C) అంకిత్ వర్మ
D) దిలీప్ సంఘానీ

View Answer
B, C
Spread the love

Leave a Comment

Solve : *
21 + 16 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!