Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)భారత్ , UNSC లోని “కౌంటర్ టెర్రరిజం కమిటీకి” ఎప్పటినుండి అధ్యక్ష హోదాలో ఉండనుంది ?

A) Jan, 2022
B) Dec, 2021
C) Jan, 2023
D) Feb,2022

View Answer
A

Q)”కార్ల్ నెహమ్మర్ ” ఈ క్రింది ఏ దేశ చాన్స్లర్ గా ప్రమాణ స్వీకారం చేశారు ?

A) ఆస్ట్రియా
B) జర్మనీ
C) డెన్మార్క్
D) ఐస్ ల్యాండ్

View Answer
A

Q)ఇటీవల స్త్రీలపై జరిగే రేప్ లకి, గ్యాంగ్ రేప్ లకి మరణ శిక్ష విధించిన రెండవ రాష్ట్రం ఏది ?

A) మహారాష్ట్ర
B) ఆంధ్ర ప్రదేశ్
C) ఉత్తర ప్రదేశ్
D) కేరళ

View Answer
A

Q)ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తికి “షాహిద్ – ఇ – అజామ్ మోటివేషనల్ అవార్డు 2021″ని ఇచ్చారు ?

A) నవ్ నిధి వాధ్వా
B) విరాల్ ఆచార్య
C) KV సుబ్రహ్మణ్యం
D) అతాను చక్రవర్తి

View Answer
A

Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ మధ్యప్రదేశ్ లోని మీరట్ లో నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ కోసం శంఖుస్థాపన చేశారు.
2. ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీకి హాకీ దిగ్గజం ధ్యాన్ చంద్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీగా నామకరణం చేయనున్నారు.

A) 2 మాత్రమే సరైనది
B) 1 మాత్రమే సరైనది
C) 1, 2 సరైనవే
D) ఏదీ కాదు

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
30 × 23 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!