Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది ?

A) ఇటీవల అత్యంత ప్రజాధరణగల దేశాధినేతల గురించి”మార్నింగ్ కన్సల్ట్ “అనే సంస్థ సర్వేచేసింది
B) ఈ సర్వేలో PMనరేంద్రమోడీ మొదటి స్థానంలో నిలిచారు
C) మెక్సికో అధ్యక్షుడు లోపేజ్ ఒబ్రెడర్ 2వ స్థానంలో మరియో డ్రాగీ(ఇటలీ)3స్థానంలో నిలిచారు

View Answer
A, B, C

Q)ఈ క్రింది ఏ కమిషన్ కి మూడేళ్ల పొడిగింపుని ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది ?

A) నేషనల్ కమీషన్ ఫర్ సఫాయి కర్మాచారీస్
B) నేషనల్ మైనార్టీ కమీషన్
C) ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమీషన్
D) నేషనల్ స్టార్టప్ కమీషన్

View Answer
A

Q)ఇండియాలో అత్యంత పురాతనమైన పారామిలటరీ దళం ఏది ?

A) అస్సాం రైఫిల్స్
B) బీఎస్ఎఫ్
C) సిఆర్ పిఎఫ్
D) సిఐఎస్ఎఫ్

View Answer
A

Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది ?

A) మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ – 1687 (or) 1688.
B) బాంబే మున్సిపల్ కార్పొరేషన్ – 1688.
C) కలకత్తా మున్సిపల్ కార్పొరేషన్ – 1726.

View Answer
A, C

Q)”హోగేనెక్కల్ జలపాతం” ఈక్రింది ఏ నదిపైన ఉంది ?

A) కావేరి
B) శరావతి
C) పెన్నా
D) పెరియార్

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
12 + 9 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!