Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తిని “యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్” చైర్మన్ గా RBI ఆమోదించింది ?

A) వినోద్ రాయ్
B) AK రాయ్
C) GC ముర్ము
D) JB మొహాపాత్ర

View Answer
A

Q)”అప్నా కంగ్రా” అనే యాప్ ఇటీవల ఏ రాష్ట్ర CM ప్రారంభించారు ?

A) హిమాచల్ ప్రదేశ్
B) అరుణాచల్ ప్రదేశ్
C) ఉత్తరాఖండ్
D) సిక్కిం

View Answer
A

Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల జనవరి,10 – 17, 2022 వారాన్ని “అగ్రి న్యూట్రి గార్డెన్ వీక్” గా జరిపారు.
2. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ క్రింద ఈ వీక్ ని DAY – NRLM ఏర్పాటు చేసింది.

A) 1,2
B) 1
C) 2
D) ఏదీ కాదు

View Answer
A

Q)ఇటీవల “1st Milk Village” గా వార్తల్లో నిలిచిన “జెర్రీ” ఏ రాష్ట్రం/UT కి చెందినది ?

A) జమ్మూ & కాశ్మీర్
B) పంజాబ్
C) లడక్
D) గుజరాత్

View Answer
A

Q)ఇటీవల ఈ క్రింది ఏ ప్రాంతంలో COVID – 19 టెస్టింగ్ సేవలు అందించేందుకు “i – lab” అనే మొబైల్ డయాగ్నోస్టిక్ ల్యాబోరేటరీని ప్రారంభించారు ?

A) ఈశాన్య ప్రాంతం
B) జమ్మూ & కాశ్మీర్
C) లడక్
D) మహారాష్ట్ర

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
18 − 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!