Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)”Statue of Equality” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.దీనిని రామానుజాచార్యుల గారి 1000వ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 5 – 2022న PM నరేంద్ర మోడీ గారు ప్రారంభించనున్నారు.
2. 216 అడుగుల ఎత్తు ఉన్న ఈ విగ్రహాన్ని కేరళలోని “కాలడి” లో ఏర్పాటు చేయనున్నారు.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
A

Q)ఈ క్రింది ఏ వ్యక్తి ఇటీవల “ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్ అవార్డు”ని గెలుచుకున్నారు ?

A) సుస్మితా సేన్
B) మాధురి దీక్షిత్
C) విద్యా బాలన్
D) ఐశ్వర్య రాయ్

View Answer
A

Q)ఇటీవల 44వ Kok Borok Day (or) భాషా దినోత్సవంని ఈ క్రింది ఏ రాష్ట్రం జరుపుకుంది ?

A) త్రిపుర
B) సిక్కిం
C) అస్సాం
D) మేఘాలయ

View Answer
A

Q)ఇటీవల నేతాజీ యొక్క హోలో గ్రామ్ స్టాట్యూని(Hologram Statue of Netaji) ఎవరు విడుదల చేశారు ?

A) PM నరేంద్ర మోడీ
B) మమతా బెనర్జీ
C) అమిత్ షా
D) రామ్ నాథ్ కోవింద్

View Answer
A

Q)”Operation Sajag” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.దీనిని ఇండియన్ ఆర్మీ ప్రారంభించింది.
2. ఢిల్లీలో జరుగుతున్న స్ట్రీట్ క్రైమ్స్ ని తగ్గించేందుకు 2021లో దీనిని ప్రారంభించారు.

A) 2
B) 1
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
6 ⁄ 2 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!