Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)ఇటివల స్టార్టప్ ల పైన “Indian Tech startups Ecosystem : year of Titans” అనే పేరిట రిపోర్ట్ ని ఈ క్రింది ఏ సంస్థ విడుదల చేసింది ?

A) NASSCom
B) CII
C) DPIIT
D) NITI Ayog

View Answer
A

Q)”నేతాజీ – 2022″ అవార్డు గూర్చి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. ఈ అవార్డుని మాజీ జపాన్ ప్రధాని షింజో అబే కి ఇచ్చారు.
2. ఈ అవార్డుని కేంద్ర ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కలిసి ఇచ్చాయి/ ఇస్తాయి.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
A

Q)ఇటీవల సంస్థల కేటగిరిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించి ఈ క్రింది ఏ రాష్ట్ర సంస్థకి “సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రభందన్ పురస్కార్”అవార్డు లభించింది ?

A) గుజరాత్
B) మహారాష్ట్ర
C) మధ్య ప్రదేశ్
D) ఉత్తర ప్రదేశ్

View Answer
A

Q)”ఆయిల్ స్పిల్” కారణంగా ఈ క్రింది ఏ దేశం “Environmental Emergency”పర్యావరణ అత్యవసర పరిస్థితిని ఇటీవల ప్రకటించింది ?

A) పెరూ
B) స్పెయిన్
C) యెమెన్
D) చిలీ

View Answer
A

Q)ఇటీవల జరిగిన సయ్యద్ మోడి ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో మహిళల సింగిల్స్ విజేతగాఎవరు నిలిచారు ?

A) పివి సింధు
B) మాళవిక బన్సల్
C) సుపనిద
D) అకానే యమాగూచి

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
32 ⁄ 16 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!