Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)”బీటింగ్ రిట్రీట్” కార్యక్రమం నుండి ఇటీవల ఈ క్రింది ఏ పాటని తొలగించారు ?

A) అబైడ్ విత్ మి
B) జయ హో
C) ఏ మేరే వతన్ కే లోగో
D) స్వదేశ్ హే మేరా

View Answer
A

Q)”క్రిప్టో కరెన్సీ” వాడకం పైన ఇటీవల ఈ క్రింది ఏ దేశం నిషేధం విధించింది ?

A) రష్యా
B) చైనా
C) జర్మనీ
D) ఫ్రాన్స్

View Answer
A

Q)ఇటీవల యూత్ నుండి సేవా కార్యక్రమాలకి ప్రాతినిధ్యం వహించేందుకు “గడ్డం మేఘన” ని ఈ క్రింది ఏ దేశం పార్లమెంట్ సభ్యురాలిగా నామినేట్ చేసింది ?

A) న్యూజిలాండ్
B) కెనడా
C) యుకె
D) ఆస్ట్రేలియా

View Answer
A

Q)”Climate of India During – 2021″ అనే రిపోర్టుని ఈ క్రింది ఏ సంస్థ విడుదల చేసింది ?

A) IMD
B) MOEFCC + IMD
C) IPCC + IMD
D) EMO + IMD

View Answer
A

Q)ఈ క్రింది ఏ రోజున “National Girl Child Day” జరుపుతారు ?

A) Jan, 24
B) Jan, 23
C) Jan, 22
D) Jan, 21

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
24 ⁄ 8 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!