Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)ఇటీవల దేశంలోనే మొదటిసారిగా “సైంటిఫిక్ బర్డ్ అట్లాస్ ” ని ఈ క్రింది ఏ రాష్ట్రం రూపొందించింది ?

A) కేరళ
B) రాజస్థాన్
C) అస్సాం
D) ఉత్తరాఖండ్

View Answer
A

Q)”ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2022″ అవార్డుల గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1.విశేష ధైర్య సాహసాలు, ప్రతిభ చూపించిన పిల్లలకి ఈ అవార్డుని లక్ష రూపాయల నగదును దీంతోపాటు ఇస్తారు.
2. ఈసారి 29 మంది బాలలకి (15బాలురు, 14 బాలికలకి )అవార్డునిచ్చారు.

A) 1,2
B) 1
C) 2
D) ఏదీ కాదు

View Answer
A

Q)”బయో ఏషియా – 2022″ సదస్సు ఎక్కడ జరగనుంది ?

A) హైదరాబాద్
B) లక్నో
C) పూణే
D) న్యూ ఢిల్లీ

View Answer
A

Q)ఈ ఏడాది ఎంత మంది బాలికలకి “యంగ్ అచీవర్స్” పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ?

A) 75
B) 65
C) 57
D) 56

View Answer
A

Q)ఇటీవల మరణించిన R. నాగ స్వామి ఒక ——- ?

A) ఆర్కియాలజిస్ట్
B) రచయిత
C) సంగీత విద్వాంసుడు
D) జర్నలిస్టు

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
29 × 10 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!