Q)PMLA – “ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్” న్యాయనిర్ణేత సంస్థకి చైర్ పర్సన్ గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు ?
A) వినోదానంద్ ఝా
B) నవరంగ్ సైనీ
C) నవదీప్ కౌర్
D) రఘువేంద్ర వర్మ
Q)దేశంలోనే మొదటిసారిగా AVGC లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని ఇటీవల ఏ రాష్ట్రం ఏర్పాటు చేసింది ?
A) కర్ణాటక
B) మహారాష్ట్ర
C) గుజరాత్
D) హర్యానా
Q)ఇటీవల ఇండియాలోనే మొదటిసారిగా “పారా బ్యాడ్మింటన్ అకాడమీ” ని ఏ ప్రాంతం/నగరం లో ప్రారంభించారు ?
A) లక్నో
B) హైదరాబాద్
C) బెంగళూర్
D) పూణే
Q)”డిస్ట్రిక్ట్ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్” గురించి క్రింది వానిలో సరైనది ఏది ?
A) దీనిని ఇటీవల హోంమంత్రిత్వశాఖ క్రింద అమిత్ షా విడుదల చేశారు
B) ఇది విడుదల చేసిన దేశంలోని మొదటిUT-J&K
C) ఇందులో మొదటి స్థానంలో ఉన్న జిల్లాలు-జమ్మూ, డోడా, సాంబా, పుల్వామా, శ్రీనగర్
Q)”Global AI Adopters”గూర్చిక్రింది వానిలో సరైనదిఏది ?
1.ప్రభుత్వ,ప్రైవేట్ కార్యకలాపాల్లోAIరంగంలోని సాంకేతికతను అందిపుచ్చుకునివాటినిఉపయోగించుకుంటూ అందులో అభివృద్ధికోసం పెట్టుబడులు పెడుతున్నదేశాలయొక్క జాబితా ఇది
2.దీనిని బుకింగ్స్ ఇనిస్టిట్యూషన్ రూపొందించింది
A) 1,2
B) 1
C) 2
D) ఏదీ కాదు