Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)20వ ఢాకా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో “ఉత్తమ చిత్రం (ఏషియా)” గా ఈ క్రింది ఏ చిత్రం నిలిచింది ?

A) కూళంగళ్
B) జై భీమ్
C) షేర్నీ
D) ఉద్దమ్ సింగ్

View Answer
A

Q)”My CGHS” అనే యాప్ ని ఇటీవల ఈ క్రింది ఏ మంత్రిత్వశాఖ ప్రారంభించింది ?

A) Health
B) Home Affairs
C) Labour
D) Agriculture

View Answer
A

Q)ఇటీవల ఈ క్రింది ఏ ఎగుమతుల్లో ఇండియా ప్రపంచంలో అతిపెద్ద ఎగుమతిదారుగా అవతరించింది

A) దోసకాయ, నిల్వచేసిన పచ్చడ దోసకాయ
B) వరి, గోధుమ
C) వరి, చక్కెర
D) సన్ ఫ్లవర్

View Answer
A

Q)ఈ క్రింది ఏ రోజున “International Day of Education” జరుపుతారు ?

A) Jan, 24
B) Jan, 25
C) Jan, 23
D) Jan, 22

View Answer
A

Q)ఇటీవల 2020 – 21 ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డులను బ్లాక్ ఛైన్ టెక్నాలజీ ఆధారిత డిజిటల్ సర్టిఫికేట్ లను అందజేశారు. కాగా దీనిని ఈ క్రింది ఏ సంస్థ అభివృద్ధి చేసింది ?

A) ఐఐటీ – కాన్పూర్
B) ఐఐటీ – బాంబే
C) ఐఐటీ – మద్రాస్
D) ఐఐటీ – ఢిల్లీ

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
6 × 27 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!