Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల రాష్ట్రపతి 384 మందికి గ్యాలంటరీ అవార్డులని ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు.
2. ఇందులో నీరజ్ చోప్రాకి పరమ్ విశిష్ట సేవా మెడల్ (PVSM),అలాగే SI బాబు రాoకి అశోక్ చక్ర అవార్డు ఇవ్వనున్నారు.
A) 1,2
B) 1
C) 2
D) ఏదీ కాదు
Q)ఇటీవల “Artificial Womb” వార్తల్లో నిలిచింది. కాగా దీనిని ఈ క్రింది ఏ సంస్థ CEO ప్రస్తావించారు ?
A) టెస్లా
B) భారత్ బయోటెక్
C) ఫైజర్
D) గ్లెన్ మార్క్
Q)”World Economic Outlook” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.దీనిని ఇటీవల “World Bank” విడుదల చేసింది.
2. ఈ రిపోర్టు 2021లో ప్రపంచ వృద్ధిరేటు 5.9% ఉండగా 2022లో 4.4 %కి పడిపోయిందని 2023 నాటికి 3.8 % పడిపోనుందని తెలిపింది.
A) 2
B) 1
C) 1,2
D) ఏదీ కాదు
Q)”Corruption Perception Index – 2021″గూర్చి క్రింది వానిలో సరైనది ఏది ?
1.దీనిని EIU- “ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ” విడుదల చేసింది.
2.మొదటి స్థానాల్లో నిలిచిన దేశాలు వరుసగా డెన్మార్క్, న్యూజిలాండ్, ఫిన్లాండ్ (సంయుక్తంగా ఉన్నాయి మొదటి స్థానంలో)
A) 2
B) 1
C) 1,2
D) ఏదీ కాదు
Q)ప్రపంచంలో అతి సన్నని నదిగా పేరొందిన “హులాయి” ఏ దేశంలో ఉంది ?
A) చైనా
B) వియత్నాం
C) ఈజిప్టు
D) పెరూ