Q)”పద్మభూషణ్ అవార్డు” ని ఇటీవల ఈ క్రింది ఏ అథ్లెట్ కి ప్రకటించారు ?
A) దేవేంద్ర ఝఝారియ
B) నీరజ్ చోప్రా
C) అవనీ లేఖరా
D) సిమిత్ ఆంటిల్
Q)”నజఫ్ ఘర్ జీల్ వెట్ ల్యాండ్” ఇటీవల వార్తల్లో నిలిచింది. కాగా ఇది ఈ క్రింది ఏ రాష్ట్రం/UT లో ఉంది ?
A) పంజాబ్
B) హర్యానా
C) ఢిల్లీ
D) ఉత్తర ప్రదేశ్
Q)”పద్మభూషణ్ అవార్డు – 2022″ లో అందుకోనున్న ఈ క్రింది వ్యక్తులు ఎవరు ?
A) కృష్ణా ఎల్లా, సుచిత్ర ఎల్లా
B) గులాం నబీ అజాద్
C) N. చంద్రశేఖరన్
D) నీరజ్ చోప్రా
E) విరాట్ కోహ్లీ
F) సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల
Q)”2022 పద్మభూషణ్ అవార్డు” అందుకొన్న మాజీ CAG ఎవరు ?
A) రాజీవ్ మెహ్రీషీ
B) శశికాంత్ శర్మ
C) GC ముర్ము
D) వినోద్ రాయ్
Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల పద్మశ్రీ అవార్డుల్లో గ్రహీతల్లో మన తెలుగు వ్యక్తులు 6 మంది ఉన్నారు వీరిలో 3 మంది తెలంగాణ,3 మంది ఆంధ్రప్రదేశ్ కి చెందినవారు
2. తెలంగాణ నుంచి దర్శనం మొగిలయ్య, సకిని రామచంద్రయ్య గడ్డం పద్మజా రెడ్డి అవార్డు అందుకోనున్నారు
A) 1,2
B) 1
C) 2
D) ఏదీ కాదు