Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటివల 70.000 , AK- 203 అస్సాల్ట్ రైఫిల్స్ ని ఇండియా కి ఫ్రాన్స్ డెలివరీ చేసింది.
2.AK- 203 డీల్ విలువ 5124కోట్లు.

A) 2
B) 1
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
A

Q)”CHIRU- 2022″ ఎక్సర్ సైజ్ గూర్చీ ఈ క్రింది వానిలో సరైనది ఏది.
1. ఇది ఒక జాయింట్ నావల్ ఎక్ససైజ్ దీనిని ”గల్ఫ్ ఆఫ్ ఒమన్” వద్ద నిర్మించారు
2.ఈఎక్సర్ సైజ్ లో లో రష్యా, చైనా, ఇరాన్ పాల్గొన్నాయి .

A) 1,2
B) 2
C) 1
D) ఏదీ కాదు

View Answer
A

Q)రామ్ ఝర్ విశ్ ధారి టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది?

A) రాజస్థాన్
B) గుజరాత్
C) MP
D) మహరాష్ట్ర

View Answer
A

Q)ఇటీవల” ఆస్కార్- 2022 ” అవార్డులో ఈ క్రింది ఏ క్రింది ఏ భారత సినిమాలు నామినేషన్ ని పొందాయి?

A) జై భీమ్, మరక్కర్
B) జై భీమ్, కుళంగళ్
C) జై భీమ్, కర్ణ
D) జై భీమ్ , ఉద్దంసింగ్

View Answer
A

Q)ఇటీవల జరిగిన” 9వ మహిళల నేషనల్ ఐస్ హాకీ ఛాంపియన్ షిప్-2022 ” విజేత ఎవరు ?

A) లడక్
B) ఢిల్లీ
C) చండీఘర్
D) ITBP

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
30 ⁄ 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!