Q)ఇటీవల ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఏ సంవత్సరం లోపు ఎలక్ట్రానిక్స్ రంగంలో300 బిలియన్ డాలర్ల ఉత్పత్తి ,ఎగుమతులను సాధించాలని ఒక రోడ్ మ్యాప్ ని విడుదల చేసింది .?
A) 2026
B) 2030
C) 2027
D) 2031
Q)ప్రపంచ అతి సన్నని , అత్యంత గట్టితనం గల పదార్థం పేరేంటి ?
A) గ్రాఫిన్
B) ఇరేడియం
C) టంగ్ స్టన్
D) వజ్రం
Q)ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఇండియాలోనే మొట్టమొదటి గ్రాఫిక్ ఇన్నోవేషన్ సెంటర్ ని ఏర్పాటు చేశారు ?
A) కేరళ
B) కర్ణాటక
C) మహరాష్ట్ర
D) గుజరాత్
Q)ఇటీవల HPCL- హిందూస్థాన్ పెట్రోలియం corp Ltd చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ గా ఎవరు నియామకం అయ్యారు?
A) పుష్ప్ కుమార్ జోషి
B) నవరంగ్ సైనీ
C) రాఘవేంద్ర తాన్వర్
D) వినోద నంద్
Q)ఇటీవల మరణించిన ప్రముఖ నట్యాకారిని” మిలెనా సెల్విని” ఈ క్రింది ఏ నాట్యంలో సిద్దహస్తురాలు ?
A) కథా కాళీ
B) భారత నాట్యం
C) కూచిపూడి
D) మణిపూరి