Q)డీకమీషన్ చేయబడిన ఈ క్రింది ఏ షిప్ ని ఇటీవల మ్యూజియంగా మార్చనున్నారు ?
A) INS – కుక్రి
B) INS – సార్థక్
C) INS – ఐరావత్
D) INS – కరంజ్
Q)”A little Book of India : Celebrating 75 Years of Independence” పుస్తక రచయిత ఎవరు ?
A) రస్కిన్ బాండ్
B) నిరుపమా రావు
C) సుమిత్ ఘోష్
D) రమేష్ శర్మ
Q)”Liberty After Freedom” పుస్తక రచయిత ఎవరు ?
A) రోహన్.J. అల్వా
B) రాఘవేంద్ర తన్వర్
C) మిలేనా సాల్విని
D) రతన్ టాటా
Q)”Grama One” అనే కార్యక్రమంని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?
A) కర్ణాటక
B) ఆంధ్రప్రదేశ్
C) తమిళనాడు
D) ఒడిషా
Q)”మన ఊరు-మన బడి పథకం”గూర్చి క్రింది వానిలో సరైనది ఏది ?
1.దీనిని7289కోట్ల బడ్జెట్ కేటాయింపులతో19.84 లక్షల పిల్లలకి26065పాఠశాలకి లబ్ధి చేకూర్చేలాTSప్రభుత్వం ప్రారంభించింది
2.ఈపథకంలో భాగంగా నాణ్యమైన విద్యను అందించేందుకు అన్నిరకాల మౌలిక సదుపాయాలని కల్పిస్తారు
A) 1,2
B) 1
C) 2
D) ఏదీ కాదు