Q)ఇటీవల వార్తల్లో నిలిచిన “ఆర్క్ డి ట్రయంపే (Arc de Triomphe)” ఏ దేశంలో ఉంటుంది ?
A) ఫ్రాన్స్
B) జర్మనీ
C) నెదర్లాండ్స్
D) డెన్మార్క్
Q)ఇటీవల ప్రకటించిన “ODF Plus” రాష్ట్రాల పనితీరు జాబితా గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.దీనిని స్వచ్ఛ భారత్ మిషన్ కింద వెల్లడిస్తారు.
2.ODF Plus లిస్ట్ లో మొత్తం 14,200 గ్రామాలకి గాను 13,737 గ్రామాలను ఇందులో చేర్చి తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది.
A) 1, 2 సరైనవే
B) 1 మాత్రమే సరైనది
C) 2 మాత్రమే సరైనది
D) ఏదీ కాదు
Q)”ఫింబ్రిస్టిలిస్ సునిలీ, నియానోటిస్ ప్రభుయి (Fimbristylis Sunili, Neanotis Prabhui)” అనే మొక్కలని ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రంలో శాస్త్రవేత్తలు గుర్తించారు ?
A) కేరళ
B) అరుణాచల్ ప్రదేశ్
C) అస్సాం
D) మణిపూర్
Q)ఈ క్రింది ఏ రోజున “DRDO ఫౌండేషన్ డే” గా ఇటీవల జరిపారు ?
A) Jan, 1st
B) Jan, 2nd
C) Jan, 3rd
D) Dec, 31
Q)”పడే భారత్ ” అనే క్యాంపెయిన్ ని ఇటీవల ఈక్రింది ఏ సంస్థ ప్రారంభించింది ?
A) Ministry of Education
B) NCERT
C) CBSE
D) AICTE