Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)ఇటీవల ఈ క్రింది ఏ టైగర్ రిజర్వ్ కి “TX2” అవార్డు లభించింది ?

A) సత్యమంగళ్లై
B) పెంచ్
C) రామ్ ఘర్ విశ్ ధారి
D) బుక్సా

View Answer
A

Q)ఇటీవల మరణించిన “చరణ్ జీత్ సింగ్” ఈ క్రింది ఏ క్రీడకి చెందినవారు ?

A) హాకీ
B) బాక్సర్
C) కబడ్డీ
D) అథ్లెటిక్స్

View Answer
A

Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల “నెప్ట్యూన్ స్ట్రైక్ 22” పేరుతో మధ్యధరా సముద్రంలో ఒక మారిటైమ్ ఎక్సర్ సైజ్ జరిగింది.
2. దీనిని UNO ఏర్పాటు చేసింది.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
A

Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల ఇండియా – సెంట్రల్ ఆసియా దేశాల మధ్య మొట్టమొదటి సమావేశం జరిగింది.
2. కజకిస్థాన్, కిర్గిజిస్థాన్, తుర్కుమెనిస్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాలను సెంట్రల్ ఆసియా దేశాలు అని పిలుస్తారు.

A) 1,2
B) 1
C) 2
D) ఏదీ కాదు

View Answer
A

Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇండియాలో మొట్టమొదటి మహిళా ఫైటర్ జెట్ పైలట్ – భావన కాంత్.
2. ఇండియాలో మొట్టమొదటి రఫెల్ ఫైటర్ జెట్ పైలట్ – భావన కాంత్.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
20 × 20 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!