Q)ఇండియాలో అతిపెద్ద ఎలక్ట్రానిక్ వెహికల్ చార్జింగ్ స్టేషన్ ని ఇటీవల ఎక్కడ ప్రారంభించారు ?
A) గురుగ్రాం
B) నాగపూర్
C) పూణే
D) న్యూ ఢిల్లీ
Q)”ALH MK – III ఎయిర్ క్రాఫ్ట్” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.దీనిని అండమాన్ &నికోబార్ దీవుల మారిటైం భద్రత కోసం HAL తయారు చేసింది.
2. ఇటీవల దీనిని “INS ఉత్ క్రోష్ “లో ప్రవేశ పెట్టారు.
A) 1,2
B) 1
C) 2
D) ఏదీ కాదు
Q)”Operation Khatma” పుస్తక రచయిత ఎవరు ?
A) అశ్విని భట్నాగర్
B) పూజా భట్నాగర్
C) దీప్తి శ్రీ భట్నాగర్
D) రేవతి భట్నాగర్
Q)”IIFL” యొక్క చైర్మన్ గా ఇటీవల ఎవరిని నియమించారు ?
A) అరుణ్ కుమార్ పుర్వార్
B) పుష్ప్ కుమార్ జోషి
C) KV సుబ్రహ్మణ్యం
D) రాజీవ్ కుమార్ జోషి
Q)ఇటీవల NHRC నిర్వహించిన షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మొదటి బహుమతి పొందిన తెలుగు చిత్రం ఏది ?
A) స్ట్రీట్ స్టూడెంట్
B) ఆనాధ పిల్లలు
C) UnSung Women Heroe’s
D) బాల బడి