Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)ఇటీవల పదేళ్ల వయసులో న్యాయవాదుల కోసం R.కనిష్కర్ అనే వ్యక్తి ఈ క్రింది ఏ యాప్ ని రూపొందించాడు ?

A) E – అటార్నీ
B) E – కోర్ట్
C) E – అదాలత్
D) E – న్యాయ్

View Answer
A

Q)”ఆస్ట్రేలియన్ ఓపెన్ – 2022″ లో ఇటీవల ఈ క్రింది ఏ జంట మిక్స్డ్ డబుల్స్ టైటిల్ గెలిచింది ?

A) మ్లేదనోవిచ్ – ఇవాన్ డోడిగ్
B) జైమీ ఫోర్లిస్ – జేసన్ కుబ్లర్
C) సానియామీర్జా – రాజీవ్ రామ్
D) క్రేజ్కి కోవా – రామ్

View Answer
A

Q)ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తిని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ గా నియమించారు ?

A) అనంత నాగేశ్వరన్
B) KV సుబ్రహ్మణ్యం
C) అతాను చక్రవర్తి
D) రాజీవ్ కుమార్

View Answer
A

Q)”Digital Sansad App” ని ఇటీవల ఎవరు ప్రారంభించారు ?

A) ఓం బిర్లా
B) నరేంద్ర మోడీ
C) వెంకయ్య నాయుడు
D) రామ్ నాథ్ కోవిoద్

View Answer
A

Q)”The $10 Trillion Dream” పుస్తక రచయిత ఎవరు ?

A) సుభాష్ చంద్ర గార్గ్
B) ఎలాన్ మాస్క్
C) అజయ్ భూషణ్ పాండే
D) సుశీల్ చంద్ర

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
28 − 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!