Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)ప్రపంచంలోనే అతిపెద్ద కెనాల్ లాక్ ని ఇటీవల ఈ క్రింది ఏ దేశంలో ఏర్పాటు చేశారు ?

A) నెదర్లాండ్స్
B) యుకె
C) ఈజిప్టు
D) జర్మనీ

View Answer
A

Q)ఇటీవల “Spot – Billed Pelicans” అనే పక్షులు చనిపోవడం వల్ల ఈ క్రింది ఏ ప్రాంతం (రాష్ట్రం) వార్తల్లో నిలిచింది ?

A) నౌపాదా – తేలీనీలాపురం(AP)
B) పులికాట్ (AP)
C) నేలపట్టు శాంక్చుయారీ (AP)
D) రోళ్లపాడు (AP)

View Answer
A

Q)”Villages of Excellence” అనే ప్రోగ్రాం క్రింద ఎన్ని గ్రామాలను అభివృద్ధి పధంలోకి మార్చనున్నారు ?

A) 150
B) 75
C) 100
D) 125

View Answer
A

Q)”స్వచ్ఛతా స్టార్టప్ చాలెంజ్” ని ఈ క్రింది ఏ సంస్థలు ప్రారంభించాయి ?

A) గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
B) DPIIT
C) AFD
D) NITI Ayog

View Answer
A, B, C

Q)ఈ క్రింది వానిలో సరికానిది ఏది ?
1.చక్మాలు – హిందువులు.
2. హజాంగ్ – బౌద్ధులు.

A) 1,2
B) 1
C) 2
D) ఏదీ కాదు

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
16 + 12 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!