Q)”సంగోలి రాయన” పేరుతో మిలటరీ పాఠశాలని ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం ప్రారంభించనుంది ?
A) కర్ణాటక
B) కేరళ
C) తమిళనాడు
D) ఒడిషా
Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.”Puntius Denisonil” అనే చేపని “Miss Kerala” అని పిలుస్తారు. కాగా ఇది ఒక ఉప్పు నీటి చేప.
2. ఇటీవల ఈ చేపని వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ లో “షెడ్యూల్ – I”లో చేర్చారు.
A) 2
B) 1
C) 1,2
D) ఏదీ కాదు
Q)ఇటీవల జరిగిన “టాటా స్టీల్ చెస్ చాలెంజర్స్” పోటీల్లో విజేతగా ఎవరు నిలిచారు ?
A) అర్జున్ ఎరిగైసి
B) సుబ్రమణియన్
C) R. అర్జున్
D) హరికృష్ణ
Q)ఈక్రింది వానిలో సరైనది ఏది ?
1.ఆస్ట్రేలియన్ ఓపెన్-2022మహిళల సింగిల్స్ లో ఆస్ట్రేలియాకి చెందిన ఆశ్లేబార్టీ6-3, 7-6 తేడాతో కొలిన్స్ ని ఓడించడం ద్వారా విజేతగా నిలిచింది.
2.పురుషుల డబుల్స్ లో థనాసి కోకినాకిస్ – నిక్ కిరియోస్(ఆస్ట్రేలియా)జంట విజేతగా నిలిచింది.
A) 1,2
B) 1
C) 2
D) ఏదీ కాదు
Q)ఇటీవల మరణించిన ప్రముఖ తెలుగు రచయిత “ఆచార్య ఎండ్లూరి సుధాకర్” ఈ క్రింది ఏ యూనివర్సిటీ లో పని చేసేవారు (ప్రస్తుతం) ?
A) యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
B) ఉస్మానియా యూనివర్సిటీ
C) మహాత్మా గాంధీ యూనివర్సిటీ
D) యోగి వేమన యూనివర్సిటీ