Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)”ఎయిర్ ఇండియా” ని టాటా కంపెనీ ఈ క్రింది ఏ పేరుతో టేకోవర్ చేసింది ?

A) టాలస్ ప్రైవేట్ లిమిటెడ్
B) టాటా – ఆంట్రిక్స్
C) దివాస్
D) టాటా ఇండియా

View Answer
A

Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల పండిట్ జస్ రాజ్ కల్చరల్ ఫౌండేషన్ ని PM నరేంద్ర మోడీ ప్రారంభించారు.
2. పండిట్ జస్ రాజ్ “మేవాటి ఘరానా” కి చెందిన శాస్త్రీయ సంగీత నాయకుడు.

A) 1,2
B) 1
C) 2
D) ఏదీ కాదు

View Answer
A

Q)”Bangladesh War : Report From Ground Zero” పుస్తక రచయిత ఎవరు ?

A) మానష్ ఘోష్
B) అరవింద్ ఘోష్
C) వీరేంద్ర చటర్జీ
D) ప్రియా బెనర్జీ

View Answer
A

Q)”Why they Killed Gandhi : Un masking the Ideology and the Conspiracy” పుస్తక రచయిత ఎవరు ?

A) మనీష్ కుమార్ పాండే
B) మనీష్ తివారి
C) అజయ్ భూషణ్ పాండే
D) నాథురాం గాడ్సే

View Answer
A

Q)ఇటీవల ప్రభుత్వంకి సంబంధించిన చాలా రకాల సేవలని పౌరులకి అందించేందుకు ఏపీ ప్రభుత్వం ఈ క్రింది ఏ పోర్టల్ ని ప్రారంభించింది ?

A) AP – సేవా పోర్టల్ 2.0
B) మీ- సేవ 2.0
C) AP m- సేవా
D) AP – సిటిజన్ సేవా

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
24 ⁄ 6 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!