Q)ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.Meta, FICCI రెండు సంస్థలు కలిసి దేశవ్యాప్తంగా ఉన్న మహిళలు ప్రత్యేకించి చిన్న వ్యాపారాలను చేసే వారికి ఒక పథకంగా”#SMB” ని తీసుచ్చాయి.
2.ఈ పథకం కింద దేశవ్యాప్తంగా ఐదు లక్షల మంది మహిళలు లబ్ధి పొందనున్నారు.
A) 1,2
B) 1
C) 2
D) ఏదీ కాదు
Q)ఇటీవల జరిగిన రెండవ (ASEAN) ఏషియన్ డిజిటల్ మినిస్టర్స్ మీటింగ్ కి ఈ క్రింది ఏ దేశాలు అధ్యక్షత వహించాయి ?
A) ఇండియా
B) మయన్మార్
C) వియత్నాం
D) లావోస్
Q)నేవీ వ్యక్తులను రిక్రూట్ చేసుకునేందుకు ఇటీవల”INPA” సంస్థ ఈ క్రింది ఏ సంస్థతో ఒప్పందం(MOU) కుదుర్చుకుంది ?
A) IIFL
B) HDFC
C) AXIS
D) DHFL
Q)ఈ క్రింది వానిలో సరికానిది ఏది ?
1.ఇటీవల ఆస్ట్రేలియా ఓపెన్ – 2022 మెన్స్ సింగిల్స్ లో రష్యాకి చెందిన మిద్వ దేవ్ ని ఓడించి రఫెల్ నాదల్ విజేతగా నిలిచాడు.
2. టెన్నిస్ చరిత్రలో అత్యధిక గ్రాండ్ స్లామ్ లు గెలిచిన వ్యక్తి గా రఫెల్ నాదల్ నిలిచాడు.
A) ఏదీ కాదు
B) 1
C) 2
D) 1,2