Current Affairs Telugu January 2022 For All Competitive Exams

Q)”World Neglected Tropical Diseases Day” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.దీనిని మొదటగాUAE ప్రతిపాదించడంలో జనవరి,30-2020 నుండి ప్రతి సంవత్సరం జనవరి,30 న జరుపుతారు.
2.2022 థీమ్:-Achieving Health equity to end the Neglect of Poverty- Related Diseases.

A) 1,2
B) 1
C) 2
D) ఏదీ కాదు

View Answer
A

Q)యుద్ధంలో మరణించే సైనికుల కోసం కట్టే కట్టడాలైన “వీరగల్లు” నిర్మాణాలకి ఈ క్రింది ఏ రాజవంశం ప్రసిద్ధి ?

A) ఇక్ష్వాకులు
B) శాతవాహనులు
C) తూర్పు చాళుక్యులు
D) గుప్తులు

View Answer
A

Q)LIC ప్రస్తుత ఛైర్మన్ ఎవరు ?

A) MR కుమార్
B) పుష్ప్ కుమార్ జోషి
C) దేవేష్ శ్రీవాస్తవ
D) సుభాష్ చంద్ర గార్గ్

View Answer
A

Q)”World Leprosy Day” ఏ రోజున జరుపుతారు ?

A) Jan, 30
B) Jan, 29
C) Jan, 31
D) Jan, 28

View Answer
A

Q)ఇటీవల రైతులకి అకాల వర్షాల వల్ల కలిగే నష్టాల నుంచి రక్షించేందుకు ఎకరానికి 20,000రూ/- ఎక్స్ గ్రేషియా రిలీఫ్ ని ఏ ప్రభుత్వం ప్రకటించింది ?

A) ఢిల్లీ
B) పంజాబ్
C) ఉత్తర ప్రదేశ్
D) హిమాచల్ ప్రదేశ్

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
9 + 9 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!